హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: విశాఖ బీచ్‌లో కారు ప్రమాదం.. రిటైర్డ్ పోలీస్ అధికారి కుమారుడు అరెస్ట్

ఆంధ్రప్రదేశ్11:45 AM December 15, 2019

విశాఖ బీచ్‌లో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ కుమారుడు అప్పలనాయుడు మద్యం మత్తులో కారును ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ డివైడర్ పై నుంచి దూసుకెళ్లి... పొట్టిశ్రీరాములు విగ్రహాన్ని కూడా కొట్టాడు. ఈ ఘటనలో బైక్ మీద వెళ్తున్న ఓ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి అప్పలనాయుడుగా స్థానికులు గుర్తించి దేహశుద్ది చేశారు.అయితే అప్పలనాయుడు కారు ప్రమాదానికి గురైన సమయంలో కారులో మరో రిటైర్ పోలీస్ అధికారి కొడుకు మౌర్య కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు మౌర్యను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.అప్పలనాయుడు పరారీలో ఉన్నాడు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading