హోమ్ » వీడియోలు » రాజకీయం

ఈసీని కలిసిన వివేక్ ఒబెరాయ్..మోదీ బయోపిక్‌పై వివరణ

జాతీయం20:10 PM March 28, 2019

'పీఎం నరేంద్ర మోదీ' సినిమా వివాదంపై ఆ సినిమా హీరో వివేక్ ఒబెరాయ్, చిత్ర నిర్మాత సందీప్ సింగ్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. లోక్‌సభ ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో సినిమాను ఎలా రిలీజ్ చేస్తారని కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. వారి ఫిర్యాదుపై స్పందించిన ఈసీ మూవీ యూనిట్‌కు నోటీసులు జారీచేసింది. ఈ మేరకు ఈసీ ఎదుట హాజరైన వివేక్, సందీప్ సినిమాపై వివరణ ఇచ్చారు. సినిమా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించేలా లేదని వెల్లడించారు. కాగా, పీఎం నరేంద్ర మోదీ సినిమా ఏప్రిల్ 5న విడుదల కావాల్సి ఉంది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading