హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం : కిషన్‌రెడ్డి

తెలంగాణ22:46 PM February 24, 2020

ఢిల్లీలో సీఏఏకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో హెడ్ కానిస్టేబుల్ చనిపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కొన్ని అరాచక శక్తులు శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలు చేస్తున్నాయని చెప్పారు. ఢిల్లీ ఘటనకు రాహుల్ గాంధీ బాధ్యత వహిస్తారా లేక అసదుద్దీన్ బాధ్యత వహిస్తారా అని ప్రశ్నించారు. చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

webtech_news18