HOME » VIDEOS » Politics

Video: పశ్చిమబెంగాల్ పోలీంగ్‌లో ఉద్రిక్తత...పోలీసుల లాఠీఛార్జ్

పశ్చిమబెంగాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. నాలుగో విడత పోలింగ్ కొనసాగుతున్న సమయంలో పోలింగ్ కేంద్రాల్ వద్ద ఘర్షణలు చోటు చేసుకున్నాయి. పలుచోట్ల టీఎంసీ,కాంగ్రెస్,బీజేపీ కార్యకర్తలు గొడవకు దిగారు. దీంతో ఆందోళనకారుల్నిఅదుపు చేసేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు.

webtech_news18

Top Stories