చేవెళ్ల లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ఈసారం గ్రామ ప్రజలు.. ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి రంజిత్ రెడ్డికే ఓటు వేయాలని ప్రతిజ్ఞ చేశారు. టీఆర్ఎస్ సంక్షేమ-అభివృద్ది కార్యక్రమాలు బాగున్నందువల్ల.. లోక్సభ ఎన్నికల్లోనూ ఆ పార్టీకే మద్దతునివ్వాలని నిర్ణయించినట్టు గ్రామ ప్రజలు తెలిపారు.