హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: సీఎం జగన్‌కు విజయవాడ ఎంపీ సవాల్

ఆంధ్రప్రదేశ్19:36 PM January 25, 2020

రాజధాని అమరావతిని పూజిక పుల్ల కూడా కదిలించలేరని టీడీపీ ఎంపీ కేశినేని నాని అన్నారు. రాజధాని మార్చడానికి చట్టపరంగా, న్యాయపరంగా ఎదుర్కొంటామని తెలిపారు. శాసన మండలిని రద్దు చేయటానికి 18 నెలల సమయం పడుతుందని ఎంపీ నాని అన్నారు.

webtech_news18