హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : విజయవాడ ఎంపీ కేశినేని నాని అరెస్ట్

ఆంధ్రప్రదేశ్10:49 AM September 11, 2019

గుంటూరులో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. విజయవాడ ఎంపీ కేశినానిని ఛలో ఆత్మకూరులో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి వెళ్దుండగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుకు నిరసనగా ఎంపీ నాని ప్రకాశం బ్యారేజ్‌పై బైఠాయించారు. దీంతో ఆయనను అరెస్ట్ చేశారు పోలీసులు. దీనిపై ట్వీట్ చేస్తూ.. ‘మనం ఆంధ్రాలో ఉన్నామా లేదంటే కాశ్మీరులోనే అనేది అర్థం కావడం లేదు’అంటూ మండిపడ్డారు. పోలీసుల తీరుపై ఆయన అసహనం వ్యక్తంచేశారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading