హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: చంద్రబాబు చైతన్య యాత్రకు కొబ్బరికాయలు కొట్టి స్వాగతం పలికిన..బాలయ్య ఫ్యాన్స్

ఆంధ్రప్రదేశ్13:00 PM February 19, 2020

బాలయ్య ఫ్యాన్స్ చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. ఇవాళ ప్రజా చైతన్య యాత్రకు ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు 200 కొబ్బరికాయలు కొట్టి స్వాగతం పలికారు విజయవాడ బాలకృష్ణ అభిమానులు. జై బాబు అంటూ నినాదాలు చేస్తూ హోరెత్తించారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading