హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : కేటీఆర్‌కు రాఖీ కట్టిన కవిత

తెలంగాణ15:00 PM August 15, 2019

రాఖీ పండుగ వచ్చిందంటే చాలు.. సెలబ్రిటీ సిస్టర్స్ & బ్రదర్స్ రాఖీ సెలబ్రేషన్స్‌పై ప్రత్యేక ఆసక్తి నెలకొంటుంది. ముఖ్యంగా కేటీఆర్-కవిత,జగన్-షర్మిల రాఖీ సెలబ్రేషన్స్‌పై జనం ప్రత్యేక ఆసక్తి కనబరుస్తారు. తాజాగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. తన చెల్లెలు,మాజీ ఎంపీ కవిత రాఖీ కట్టిన ఫోటోలను ట్విట్టర్‌లో ఫోటో చేశారు.

webtech_news18