హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : భంగీ జంప్.. అప్పుడు జగన్.. ఇప్పుడు బోండా ఉమా..

ఆంధ్రప్రదేశ్14:47 PM August 02, 2019

టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా న్యూజిలాండ్ పర్యటనలో సరదాగా గడుపుతున్నారు. పర్యటనలో భాగంగా భంగీ జంప్ చేసి థ్రిల్ ఫీలయ్యారు. ఆ వీడియోను తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. గతంలో సీఎం వైఎస్ జగన్ కూడా న్యూజిలాండ్ పర్యటనలో ఇలాగే భంగీ జంప్ చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆ వీడియో వైరల్ అయింది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading