హోమ్ » వీడియోలు » రాజకీయం

Delhi Polling: పోలింగ్ బూత్ బయట కాంగ్రెస్, ఆప్ కొట్లాట

జాతీయం12:13 PM February 08, 2020

ఢిల్లీలో పోలింగ్ బూత్ వద్ద కాంగ్రెస్, ఆప్ నేతలు కొట్లాటలకు దిగారు. చాందినీ చౌక్ 12వ పోింగ్ బూత్ వద్ద కాంగ్రెస్ నాయకురాలు అల్కా లాంబా మాట్లాడుతుండగా ఆప్ కార్యకర్త ఒకరు ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశాడు. దీంతో ఆగ్రహం వ్యక్తంచేసిన ఆమె... సహనం కోల్పోయి అతడి చెంప ఛెల్లుమనిపించేందుకు ప్రయత్నించింది. దీంతో ఒక్కసారిగా అతడు ఆ దెబ్బ నుంచి తప్పించుకున్నాడు. మరోవైపు పోలీసులు కల్పించుకొని గొడవను సద్దుమణిగించే ప్రయత్నం చేశారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading