హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: ఏపీ సెక్రటేరియట్‌లో వాస్తు దోషం... వివరిస్తున్న సిద్ధాంతి

అమరావతి సచివాలయాన్ని తెరపైకి తీసుకొచ్చారు వాస్తు సిద్ధాంతి గోటూరి పామలు. అమరావతిలోని ఏపీ సచివాలయంలో వాస్తు దోషాల కారణంగా ముఖ్యమంత్రి స్ధానంలో ఉన్న చంద్రబాబునాయుడు అన్ని విషయాల్లోనూ వెనుకబడి ఉంటున్నారన్నారు. విజయవాడకు చెందిన వాస్తు సిద్ధాంతి గోటూరి సచివాలయ వాస్తును విశ్లేషించారు.

webtech_news18