HOME » VIDEOS » Politics » VANGAVEETI FALLOWERS PROTEST IN VIJAYAWADA

Video: విజయవాడలో వంగవీటి అనుచరుల నిరసన..!

ఆంధ్రప్రదేశ్14:28 PM September 17, 2018

విజయవాడ సెంట్రల్ టిక్కెట్టు వంగవీటి శ్రీనివాస్‌కు ఇవ్వకపోవడంపై అసంతృప్తి చెందని ఆయన సోమవారం వైసీపీకి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో వంగవీటి రాధా అనుచరులంతా వైసీసీ ఫ్లెక్సీలను తొలగించి ఆందోళనకు దిగారు. పార్టీ పదవులకు రాజీనామా చేస్తామంటూ వంగవీటి రంగా విగ్రహం వద్ద రాధా అనుచరులంతా నిరసనకు దిగారు.

webtech_news18

Top Stories