HOME » VIDEOS » Politics » VAIKUNTA EKADASI KTR FAMILY VISIT TIRUMALA TEMPLE SB

Video: తిరుమల స్వామివారిని దర్శించుకున్న కేటీఆర్

తెలంగాణ10:03 AM January 06, 2020

తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్. వైకుంఠ ఏకాదశి సందర్భంగా కూతురితో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. మరోవైపు హరీష్ రావు కూడా స్వామివారి దర్శనం చేసుకున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా పలు రాజకీయ సీని ప్రముఖులు స్వామివారి దర్శనం కోసం క్యూకట్టారు.

webtech_news18

Top Stories