హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: మందు కొడుతూ... తుపాకులతో రచ్చ చేసిన బీజేపీ ఎమ్మెల్యే

జాతీయం13:18 PM July 10, 2019

ఉత్తరాఖండ్ బీజేపీ ఎమ్మెల్యే ప్రణవ్ సింగ్ గన్లతో హల్ చల్ చేశారు. మందు కొడుతూ.. రెండు తుపాకులు, ఓ రైఫిల్ చూపిస్తూ... డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశారు. ఇప్పుడీ ఈవీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉత్తరాఖండ్ పార్టీ ఇప్పటికే ప్రణవ్ సింగ్‌పై చర్యలు తీసుకుంది.

webtech_news18