హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: అక్కా దీవించు... ఉమాభారతికి కేంద్రమంత్రి పీయూష్ గోయల్ పాదాభివందనం

జాతీయం17:18 PM June 04, 2019

కేంద్రమంత్రి పియూష్ గోయల్ బీజేపీ సీనియర్ నేత ఉమాభారతికి పాదాభివందనం చేశారు. తన కార్యాలయంలోకి వెళుతున్న సమయంలో ఉమాభారతి అక్కడికి రావడంతో ఆమెకు పాదాభివందనం చేశారు. అనంతరం ఇరువురు కలిసి కార్యాలయంలోకి వెళ్లారు.

webtech_news18