హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: ఇల్లు ఖాళీ చేయాలని చంద్రబాబుకు నోటీసులు

ఆంధ్రప్రదేశ్12:11 PM August 17, 2019

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటికి ఉండవల్లి వీఆర్వో వెళ్లారు. కృష్ణానది ప్రవాహం ఎక్కువగా ఉండటంతో... వెంటనే ఇల్లు ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చేందుకు వీఆర్వో వెళ్లినట్లు సమాచారం. అయితే ఇంట్లో ఎవరూ లేకపోవడంతో వీఆర్వో అక్కడ వేచి చూస్తున్నారు. మరోవూపు వీఆర్వోను... చంద్రబాబు ఇంట్లోకి అక్కడున్న సెక్యూరిటీ అనుమతించలేదు

webtech_news18