HOME » VIDEOS » Politics

Video: పోలవరంపై మీ ప్లాన్ ఏంటి ? చంద్రబాబును ప్రశ్నించిన ఉండవల్లి

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పోలవరం ప్రాజెక్టుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్. పోలవరంపై అసలు మీ ప్లాన్ ఏమిటో చెప్పకుండా ఉంటే... రాబోయే కాలంలో చాలా ఇబ్బందులు ఉంటాయని చంద్రబాబును టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేశారు ఉండవల్లి. పోలవరం విషయంలో నాణ్యత లోపిస్తే ధన,ప్రాణ నష్టాలు జరుగుతాయన్నారు.

webtech_news18

Top Stories