హోమ్ » వీడియోలు » రాజకీయం

Video :హోమ్ మంత్రి ఇలాకా లో... వైసీపీ ముసలం

ఆంధ్రప్రదేశ్10:33 AM January 17, 2020

పెదనందిపాడు మండలం అన్నపర్రులో వైసీపీ రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల బహుమతులు ఇచ్చే విషయంలో తలెత్తిన ఘర్షణ వైకాపా మండల కన్వీనర్ వర్గానికి...మరో వర్గానికి మధ్య తోపులాట జారగడంతో పోలీస్ లు రంగంప్రవేశం చేసి ఘటన స్థలానికి చేరుకున్నారు...ఇరు వర్గాల వారిని సర్ది చెప్పారు.

webtech_news18