హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: పోలీసులను దాటి... అసెంబ్లీ వైపు దూసుకొచ్చిన జనం

ఆంధ్రప్రదేశ్11:49 AM January 20, 2020

తుళ్లూరులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రాజధాని వికేంద్రీకరణపై మంత్రివర్గ నిర్ణయం, అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో తుళ్లూరు నుంచి భారీ ఎత్తున ప్రజలు అసెంబ్లీకి ర్యాలీగా బయల్దేరారు. అసెంబ్లీ వైపునకు వెళ్లేందుకు యత్నించిన రైతులు, మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. వారిని నెట్టుకుంటూ వెళ్లేందుకు ప్రజలు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కొంతమంది మాత్రం పోలీసులను దాటుకుంటూ అసెంబ్లీవైపు పరుగులు తీశారు.

webtech_news18