హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : అన్యమత ప్రచారం వార్తలపై టీటీడీ వివరణ..

ఆంధ్రప్రదేశ్22:06 PM December 01, 2019

టీటీడీ వెబ్‌సైట్‌లో అన్యమతానికి సంబంధించిన నినాదాలు కనిపించడంపై బోర్డు ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వివరణ ఇచ్చారు. ఘటనపై విచారణ చేపట్టి ఇందుకు బాధ్యులైన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే దీనిపై గూగుల్‌కు ఫిర్యాదు చేశామని, రాజకీయ స్వార్థంతో కుట్ర పూరితంగా విషప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

webtech_news18