HOME » VIDEOS » Politics

Video : తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్23:02 PM September 30, 2019

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వైఎస్ జగన్ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో వేంకటేశ్వరుడికి పట్టు వస్త్రాలు సమర్పించారు. జేడీ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద జగన్‌కు పరివట్టం చుట్టారు ఆలయ అర్చకులు. ఆ తర్వాత పట్టు వస్త్రాలు ఉంచిన వెండి పళ్తలేన్ని తలపై ఉంచి ఆలయంలోకి ప్రవేశించిన జగన్.. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

webtech_news18

Top Stories