హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: జగన్‌కు అర్చక కుటుంబాలు రుణపడి ఉంటాయి.. రమణ దీక్షితులు

ఆంధ్రప్రదేశ్22:19 PM November 06, 2019

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీటీడీ ఆగమ సలహామండలి సభ్యుడు పొగడ్తల్లో ముంచెత్తారు. వంశపారంపర్య అర్చకులకు పదవీ విమరణను రద్దు చేస్తూ వైసీపీ ప్రభుత్వం తెచ్చిన జీవో 76 అర్చక కుటుంబాల్లో ఆనందం నింపిందని చెప్పారు. వారం రోజుల్లో తనకు మళ్లీ ప్రధాన అర్చక పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్టు తెలిపారు. జగన్ చేసిన మేలుకు అర్చక కుటుంబాలు ఆయనకు రుణపడి ఉంటాయని చెప్పారు.

webtech_news18