హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: తెలంగాణ బంద్.. సెగలు కక్కుతున్న ఆర్టీసీ సమ్మె..

తెలంగాణ14:06 PM October 19, 2019

ఆర్టీసీ జేఏసీ పిలుపుతో ఈ రోజు నిర్వహిస్తున్న తెలంగాణ బంద్‌లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. జిల్లాల్లోని ఆర్టీసీ డిపోల్లో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. కార్మికుల డిమాండ్లకు మద్దతుగా వివిధ రాజకీయ పార్టీలు, విద్యార్థి, యువజన, ప్రజా సంఘాల నేతలు ఆందోళన కార్యక్రమాలను చేపట్టారు. ఉదయం నుంచే కార్మికులు డిపోల వద్దకు చేరుకొని బైఠాయించారు. ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. ముందుజాగ్రత్త చర్యగా పోలీసులు ఆయా డిపోల వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ఎక్కడిక్కడ నిరసనకారులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.

webtech_news18