హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: ప్రైవేట్ డ్రైవర్‌పై ... ఆర్టీసీ ఉద్యోగుల దాడి

తెలంగాణ10:01 AM October 13, 2019

ఖమ్మం నుంచీ వెళ్తున్న ఓ బస్సును... ప్రభుత్వం నిర్ణయంతో ఉద్యోగాలు కోల్పోయిన ఆర్టీసీ ఉద్యోగులు అడ్డుకున్నారు. డ్రైవర్‌తో గొడవ పెట్టుకున్నారు. బస్సు దిగు ముందు అంటూ గద్ప్రైవేట్ డ్రైవర్... ప్రాణభయంతో ఉండగా... అతనిపై దాడి చేసేందుకు బస్సు ఎక్కబోయారు. వాళ్లకు దొరికితే చంపేస్తారని అనుకున్న ప్రైవేట్ డ్రైవర్ బస్సు దిగి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో... అతనిపై దాడి చేశారు.దించారు.

webtech_news18