హోమ్ » వీడియోలు » రాజకీయం

Exclusive: ఆర్టీసీపై కేసీఆర్‌కు డబుల్ డోస్ ఇస్తాం: అశ్వత్థామరెడ్డి

తెలంగాణ16:53 PM October 07, 2019

సమ్మె చేసే ఉద్యోగులను తీసేశామంటూ కేసీఆర్ ప్రకటించి డోస్ ఇచ్చామని భావిస్తే తాము కూడా డబుల్ డోస్ ఇస్తామని ఆర్టీసీ యూనియన్ జేఏసీ నాయకుడు అశ్వత్థామరెడ్డి అన్నారు. న్యూస్‌18తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. ఉద్యోగులను భయపెట్టాలని ప్రయత్నించొద్దని హెచ్చరించారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading