హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : మంత్రి ఇంటిని ముట్టడించిన ఆర్టీసీ కార్మికులు.. బర్తరఫ్ కు డిమాండ్

తెలంగాణ16:46 PM October 13, 2019

ts rtc driver death : తెలంగాణలో  ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజురోజుకు ఉధృతమవుతోంది.  కరీంనగర్ లో  మంత్రి గంగుల కమలాకర్ ఇంటిని ఆర్టీసీ కార్మికులు ముట్టడించారు. సీఎం డౌన్ డౌన్ అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. అయన ఇంటిముందు బైఠాయించి, వెంటనే గంగుల ను కేబినెట్ నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేసారు. 

webtech_news18