HOME » VIDEOS » Politics

Video: కేసీఆర్ సారూ న్యాయమేనా... ఆర్టీసీ కండక్టర్ తల్లి ఆవేదన

తెలంగాణ10:57 AM October 09, 2019

ఆర్టీసీ సమ్మెతో ప్రజలే కాకుండా ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు కూడా అవస్థలు పడుతున్నాయి. సమ్మెకు దిగిన ఉద్యోగులను తొలగిస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో ఆయా కుటుంబాలు ఆందోళనకు దిగుతున్నాయి. కేసీఆర్ సారు న్యాయమేనా అంటూ ఓ కండెక్టర్ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. ఉద్యోగాల నుంచి తీస్తే మేం ఎలా బతికేది అంటూ మనోవేదనకు గురైంది. బంగారు తెలంగాణ తీసుకొస్తానన్న మాటిచ్చిన సీఎం ఇప్పుడు ఇలాంటి పనులకు దిగుతున్నారా అంటూ నిలదీసింది. దీంతో ఇప్పుడీ వీడియో అంతటా వైరల్‌గా మారుతోంది.

webtech_news18

Top Stories