హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: టికెట్ రాలేదని టీఆర్ఎస్ కార్యకర్త ఆత్మహత్యాయత్నం...

తెలంగాణ13:59 PM January 09, 2020

మెదక్ మున్సిపాలిటీ పరిధి 32వార్డుకు చెందిన గోదా కృష్ణ మాజీ కౌన్సిలర్ తనకు టిఆర్ఎస్ టికెట్ ఇవ్వలేదని ఆవేదనతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పట్టణంలోని టిఆర్ఎస్ క్యాంప్ కార్యాలయంలో ఒంటిపై పెట్రోలు పోసుకొని ఆత్మహత్యలకు పాల్పడ్డాడు. కార్యకర్తలు అడ్డుకోవడంతో ప్రమాదం తృటిలో తప్పింది.

webtech_news18