హోమ్ » వీడియోలు » రాజకీయం

నన్ను ఎంపీగా గెలిపించినందుకు కృతజ్ఞతలు : వెంకటేష్ నేత

తెలంగాణ07:39 PM IST May 23, 2019

పెద్దపల్లి లోక్ సభకు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరుపున పోటీ చేసిన వెంకటేష్ నేత గెలిచారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పెద్దపల్లి లోక్ సభకు నన్ను ఎన్నుకున్నందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. పెద్దపల్లి ప్రజలు నాపై నమ్మకముంచి ఓట్లేసి గెలిపించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు.

webtech_news18