HOME » VIDEOS » Politics

Video : నిజామాబాద్ జిల్లాలో కవితకు ఘన స్వాగతం..

తెలంగాణ12:42 PM March 18, 2020

నిజామాబాద్ లో నామినేషన్ దాఖలు చేసేందుకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన కవితకు పార్టీ కార్యకర్తలు, స్థానిక సంస్థల ప్రతినిధులు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. రాజ్యసభకు నామినేట్ చేస్తారంటూ వార్తలు వచ్చినా, ఆ అవకాశం ఆమెకు దక్కలేదు. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పాలుపంచుకొనేందుకు ఆమెకు సీఎం కేసీఆర్ అవకాశం కల్పించారు. ఎమ్మెల్సీగా ఎన్నికైతే ఆమె రెండేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి పార్టీ మారడంతో ఆయనపై అనర్హత వేటు పడింది. దీంతో ఈ స్థానానికే ఇప్పుడు ఎన్నికలు జరగనున్నాయి.

webtech_news18

Top Stories