గల్లంతైన యువకులను కొప్పల శేషసాయి పవన్ (19), నేకురి చంద్రహాసన్(20)గా గుర్తించారు. వారి కోసం నదిలో గజ ఈతగాళ్లు, ఎన్డీఆర్ఎఫ్, నేవీ సిబ్బంది సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.