HOME » VIDEOS » Politics

Video: మమతా ర్యాలీకి కేసీఆర్ గైర్హాజరు: ఎంపీ కవిత చెప్పిన కొత్త కారణం

తెలంగాణ19:50 PM January 19, 2019

కోల్‌కతాలో మమతా బెనర్జీ నిర్వహించిన విపక్షాల ఐక్యతా ర్యాలీకి టీఆర్ఎస్ పార్టీ హాజరుకాకపోవడంపై ఆ పార్టీ ఎంపీ కవిత కారణం చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ ‘తొలి సమావేశాలు’ జరుగుతున్నందున సభాధ్యక్షుడైన కేసీఆర్ వెళ్లలేకపోయారని తెలిపారు. అయితే, అదే పార్టీకి చెందిన ముఖ్య నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి మాత్రం వేదిక మీద చంద్రబాబునాయుడు ఉన్నారు కాబట్టి, ఆ స్టేజ్ పంచుకోవడం ఇష్టం లేక కేసీఆర్ కోల్‌కతా వెళ్లలేని చెప్పారు.

webtech_news18

Top Stories