హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : అలా జరగకపోతే.. ముక్కు నేలకు రాస్తా : ఎమ్మెల్యే గణేశ్ గుప్తా

తెలంగాణ22:15 PM January 17, 2020

నిజామాబాద్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి మేయర్ కాకుండా ఎంఐఎంకు మేయర్ సీట్ ఇస్తే ప్రెస్ క్లబ్ నుంచి కంఠశ్వర్ గుడి వరకు ముక్కు నెలకు రాస్తానని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా వ్యాఖ్యానించారు. ఈ మేరకు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌కు ఆయన కౌంటర్ ఇచ్చారు. అరవింద్‌లా బాండ్ పేపర్లు రాసి మాట మార్చే అవసరం తమకు లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే స్పష్టం చేశారు. తాము చేసిన పనులను బీజేపీ మేనిఫెస్టోలో రాసుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు. భైంసాలో అల్లర్లపై ఇక్కడ దీక్ష చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. అంతగా భావిస్తే... అక్కడికే వెళ్లి దీక్ష చేయాలని అన్నారు. ఎవరెన్ని చేసినా నిజామాబాద్‌లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading