సైబర్ టవర్స్ బిల్డింగును కట్టి.. హైదరాబాద్ మొత్తాన్ని తానే కట్టానని చంద్రబాబు చెప్పుకుంటున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. హైదరాబాద్కు చంద్రబాబు చేసిందేమీ లేదని, నవాబుల కాలం నుంచే సిటీ అభివృద్ధి చెందుతూ వస్తోందని చెప్పారు.