హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : బిజేపి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి.. అభ్యర్థులకు మాజీ ఎంపి వినోద్ పిలుపు

తెలంగాణ16:58 PM January 17, 2020

రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నందున మున్సిపల్ ఎన్నికల్లో గులాబి జెండా గుర్తుకే ఓటు వేస్తే అభివృద్ధి జరుగుతుందని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. చొప్పదండి మున్సిపాలిటీ పరిధిలోని 14 వార్డులకు 14 గెలిపించి, అభివృద్ధికి తొడ్పాను అందించాలన్నారు. బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడని, కెసిఆర్ కిట్ లో కేంద్రం వాటా ఐదు శాతం కూడా లేదని, కళ్యాణ లక్ష్మీ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానిదే అన్నారు. రాష్ట్ర నిధులు కేంద్ర నిధులని బిజేపి దుష్పచారం చేస్తుందన్నారు.

webtech_news18