తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కవిత జన్మదిన వేడుకలు అసెంబ్లీలోని డిప్యూటీ స్పీకర్ ఛాంబర్లో ఘనంగా జరిగాయి. డిప్యూటీ స్పీకర్ టి. పద్మారావు గౌడ్ సమక్షంలో కవిత బర్త్‌డే వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా కవిత కేక్‌ను కట్ చేశారు.