HOME » VIDEOS » Politics

Video: పినపాకలో ఎంపీకి చుక్కలు చూపించిన కార్యకర్తలు

తెలంగాణ18:46 PM January 06, 2019

పినపాక నియోజకవర్గంలో మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్‌కు ఎస్సీ, ఎస్టీ కార్యకర్తలు చుక్కలు చూపించారు. అక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఓటమిపై సమీక్ష జరుపుతుండగా, ఎంపీని అడ్డుకున్నారు. పార్టీ కోసం పనిచేసిన వారిని పట్టించుకోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాకుండా, మీరెందుకు వచ్చారంటూ నిలదీశారు.

webtech_news18

Top Stories