హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: ఆటోలకు వైసీీపీ స్టిక్కర్లు అతికిస్తూ దొరికిన రవాణా శాఖ సిబ్బంది

ఆంధ్రప్రదేశ్20:35 PM October 07, 2019

విజయవాడలో ఆటోలకు వైసీపీ స్టిక్టర్లు అంటిస్తూ కెమెరాకు చిక్కాడు ఏపీ రవాణాశాఖ ఉద్యోగి. ఇటీవల వైసీపీ ప్రభుత్వం వాహనమిత్ర పథకాన్ని తెచ్చింది. సొంత ఆటోడ్రైవర్లకు ఏడాదికి రూ.10వేల చొప్పున సాయం చేయనుంది. ఈ పథకానికి సంబంధించిన స్టిక్కర్లను రవాణా సిబ్బంది ఆటోలకు అతికిస్తున్నారు.

webtech_news18