హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : అమెరికా, భారత్ మధ్య ఒప్పందాలపై ప్రధాని మోదీ వ్యాఖ్యలు..

జాతీయం16:43 PM February 25, 2020

భారత్ ప్రధాని నరేంద్ర మోదీ .. అమెరికా అధ్యక్షుడి డొనాల్డ్ ట్రంప్ మధ్య ముగిసిన ద్వైపాక్షిక చర్చలు ముగిశాయి. హైదరాబాద్ హౌజ్‌లో ఇద్దరు దేశాధినేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన మోదీ ఉగ్రవాద నిర్మూలనకు నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. భారత రక్షణ రంగానికి అత్యాధునిక ఆయుధాలు త్వరలో సమకూరనున్నాయన్నారు మోదీ.  21వ శతాబ్దపు అమెరికా భారత్ మైత్రీ కీలక ఘట్టమన్నారు. గత 8 నెలల్లో ట్రంప్‌తో 8 సార్లు భేటీ అయ్యామన్నారు. సమాన అవకాశాలతో పాటు... స్వేచ్ఛాయుత వాణిజ్యంపై ఇరు దేశాలు చర్చించామన్నారు. ఇంధన సహకారంపై ప్రత్యేకంగా చర్చించామన్నారు. ట్రంప్ సతీ సమేతంగా భారత్‌కు రావడం ఆనందం కలిగించిందన్నారు. ఇరు దేశాల మధ్య రక్షణ రంగంలో మూడువేల బిలియన్ డాలర్ల ఒప్పందం కుదిరింది.

webtech_news18