హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: బెంగాల్లో రేవంత్ రెడ్డి... ఖరగ్‌పూర్‌లో ప్రచారం..

జాతీయం23:06 PM November 21, 2019

పశ్చిమ బెంగాల్లోని ఖరగ్‌‌పూర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. ఆరేళ్లలో ప్రధాని మోదీ, ఎనిమిదేళ్లలో సీఎం మమతా బెనర్జీ ఏమీ చేయలేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలను కోరారు.

webtech_news18