హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: మోదీ రాకను నిరసిస్తూ కృష్ణా నదిలో హీరో శివాజీ జలదీక్ష

ఆంధ్రప్రదేశ్11:01 AM February 10, 2019

ప్రధాని మోడీ గుంటూరు పర్యటనను వ్యతిరేకించారు హీరో శివాజీ. విజయవాడలోని కృష్ణానదిలో ఆయన జలదీక్షకు దిగారు. ప్రధాని రాష్ట్రం నుండి తిరిగి వెళ్లే వరకు శివాజీ జలదీక్ష నిర్వహించనున్నారు.

webtech_news18