Navaneet Kaur | ఎన్నో దశాబ్దాలుగా సరిహద్దుల్లో బలిదానాలు చేసిన సైనికులకు ఇది నిజమైన నివాళి ఎంపీ నవనీత్ కౌర్ వ్యాఖ్యానించారు. నిన్నటి నుంచి ఎప్పుడెప్పుడు ఈ బిల్లుకు మద్దతు తెలుపుతానా అని తాను ఎదురుచూస్తున్నట్టు తెలిపారు.