మండలిలో నెలకొన్న పరిణామాలపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి ఇవాళ బ్లాక్ డే కంటే ఘోరమైన రోజని అన్నారు రాజేంద్ర నాథ్. చంద్రబాబు గ్యాలరీలో కూర్చొని కౌన్సిల్‌ను ప్రభావితం చేశారన విరుచుకుపడ్డారు. ఛైర్మన్ రూల్స్‌కి విరుద్ధంగా సెలెక్ట్ కమిటీకి పంపించారని మండిపడ్డారు.