ఇవాళ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌కు వెళ్లనున్నారు. అహ్మాదాబాద్‌లో ర్యాలీలో ట్రంప్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా అహ్మాదాబాద్‌లో భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు.