హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: 2024 ఎన్నికల కోసం జగన్ పన్నాగం: కేశినేని నాని

ఆంధ్రప్రదేశ్22:43 PM February 26, 2020

మూడు రాజధానులు అనేది 2024 కోసం సీఎం జగన్ పన్నిన పన్నాగం అని విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆరోపించారు. రాష్ట్ర రాజధాని అనేది కేంద్రం చేతిలో కూడా ఉంటుందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుకు స్పష్టం చేశారు. అమరావతిలోనే రాజధాని కొనసాగించాల్సిన బాధ్యత కేంద్రం మీద, బీజేపీమీద ఉందని కేశినేని అన్నారు. 

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading