హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: నిజామాబాద్ ఎన్నికల బరిలో ట్రాన్స్‌జెండర్స్..

తెలంగాణ21:08 PM January 10, 2020

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల బరిలో ట్రాన్స్‌జెండర్స్ పోటీ చేస్తున్నారు. నిజామాబాద్ నగర పాలన సంస్థ పరిధిలోని 16వ డివిజన్‌లో ట్రాన్స్‌జెండర్ జరీనా నామినేషన్ దాఖలు చేశారు. మిగిలిన వారు ఆమెకు మద్దతు తెలిపారు. మా వారినే గుర్తించాలనే ఉద్దేశంతోనే పోటీకి దిగానని.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న తనను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

webtech_news18