హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : రాళ్లు రువ్వింది రైతులు కాదు.. వైసీపీ అద్దె మనుషులు : చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్15:12 PM November 28, 2019

ఏపీ మాజీ సీఎం,టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గురువారం అమరావతిలో పర్యటిస్తున్నారు.పర్యటన సందర్భంగా కొంతమంది రైతులు నల్లజెండాలతో ఆయనకు నిరసన తెలిపారు. మరికొంతమంది ఆయన బస్సుపై రాళ్లు రువ్వారు. అయితే వాళ్లంతా రైతులు కాదని,వైసీపీ అద్దె మనుషులని చంద్రబాబు ఆరోపించారు.

webtech_news18