హోమ్ » వీడియోలు » రాజకీయం

Video:అన్నీ ఇచ్చిండు.. ఆత్మగౌరవమే గుంజుకున్నడు: కేసీఆర్‌పై కోదండరాం

తెలంగాణ22:52 PM October 08, 2018

కేసీఆర్‌ను గద్దె దించే క్రమంలో మహాకూటమి పొత్తుతో ఎన్నికలకు వెళ్తున్నారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం. కూటమి ఏర్పడాల్సిన అవసరంపై.. కేసీఆర్ పాలన సాగిన తీరుపై 'న్యూస్18'తో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తెలంగాణ ప్రజలకు అన్నీ ఇచ్చానని చెబుతున్న కేసీఆర్.. అన్నింటికంటే ముఖ్యమైన ఆత్మగౌరవాన్ని మాత్రం లాగేసుకున్నాడని విమర్శించారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading