హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : మాజీ స్పీకర్ కోడెల నివాసంలో కంప్యూటర్ల చోరి

ఆంధ్రప్రదేశ్10:29 AM August 23, 2019

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో మాజీ ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ నివాసంలో కంప్యూటర్ల చోరి జరిగింది . విద్యుత్ రిపేర్ కోసం వచ్చామంటూ రాత్రి ఇంట్లోకి ప్రవేశించిన ఇద్దరు వ్యక్తులు కంప్యూటర్లను ఎత్తుకెళ్లే ప్రయత్నం చేసారు . దింతో అడ్డుకున్న వాచ్ మోన్ ను తోసేసి కంప్యూటర్లుతో దుండగులు పరాయ్యారు. చోరీ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే కోడెల ఆఫీసు గోడ వెనుక కంప్యూటర్లు ఉన్నట్టు గుర్తించిన కార్యాలయ సిబ్బంది వాటిని స్వాధీనం చేసుకున్నారు .

webtech_news18